#
kavitha-jagruthi-janambata-hyderabad-amberpet-visit

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు. కాచిగూడ ప్రభుత్వ స్కూల్,...
Read More...