#
Pakistan ex PM Imran Khan killed?
National  International   Crime 

పాక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారా?

పాక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారా? కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) నవంబర్ 26 (ప్రజా మంటలు)   పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, PTI చీఫ్‌ ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారన్న ప్రచారం మరోసారి అంతర్జాతీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ రక్షణశాఖకు దగ్గరగా పనిచేస్తుందన్న ఆరోపణలున్న కొన్ని మీడియా గ్రూపులు, “ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ అధికారులు రహస్యంగా చంపేశారు” అని సంచలన కథనాలు విడుదల...
Read More...