#
రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్

రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్

రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్ హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్...
Read More...