#
Supreme Court India Telugu
National  State News 

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ నవంబర్ 26: దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్‌డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది. ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్‌ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ...
Read More...