#
Gandhi hospital
Local News 

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం సికింద్రాబాద్,  జనవరి 12 ( ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత...
Read More...
Local News 

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్..      గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్...
Read More...
Local News  State News 

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం... సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు  అందుబాటులోకి వచ్చాయి.  చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న  పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు  గురువారం...
Read More...