#
Telangana kickboxing 2025

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్...
Read More...