#
Quary

యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది

యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు  శిథిలాల కింది సోన్‌భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు. ఘటన ఎలా జరిగింది? సాక్షులు...
Read More...