#
Telangana Martyrs Memorial
Local News  State News 

అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి

అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను...
Read More...