#
retinospugmentos
State News 

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :   గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు. వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు...
Read More...