#
#రేవంత్‌రెడ్డి #ఖమ్మం #బీఆర్ఎస్ #కేసీఆర్ #కాంగ్రెస్ #ఎన్టీఆర్ #తెలంగాణరాజకీయాలు #ప్రజామంటలు
State News 

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి ఖమ్మం, జనవరి 18 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా తరిమికొట్టాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పేదలను మోసం...
Read More...