#
కరీంనగర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మకర సంక్రాంతి దేవాలయ దర్శనం తెలంగాణ ప్రభుత్వం ప్రజా మంటలు

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్

మకర సంక్రాంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, జనవరి 15 (ప్రజా మంటలు): మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో గల గిద్దె పెరుమాండ్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఉదయం 8:30 గంటలకు దేవస్థానానికి చేరుకున్న మంత్రి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు....
Read More...