#
మంత్రి వాకిటి శ్రీహరి

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి 

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి  సికింద్రాబాద్,  జనవరి 11 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్  ను ఆదివారం  జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.  దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి...
Read More...