#
fazul ul rahman
State News 

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత

‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ (66) కనుమూత హైదరాబాద్ జనవరి 09 (ప్రజా మంటలు): గత ఆరు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ‘ప్రతిపక్షం’ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ ఫజుల్ రహమాన్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని సామాజిక...
Read More...