#
కొప్పుల ఈశ్వర్
State News 

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్, జనవరి 09 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక...
Read More...