#
JNTUH kondagattu
Local News 

జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ విజయవంతం

జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ విజయవంతం జగిత్యాల | జనవరి 08 (ప్రజా మంటలు): జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాలలో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధి పి....
Read More...