#
Sports
Local News  Sports 

69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక

69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత...
Read More...