#
జీహెచ్ఎమ్సీ సిబ్బంది
Local News 

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు

గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):   సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్  బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను 3...
Read More...