#
రాయికల్ New sarpanch
Local News 

అల్లిపూర్ నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపిన  తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్

అల్లిపూర్ నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపిన  తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్‌లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి...
Read More...