#
వార్డు సమస్యలు
Local News 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం  గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు....
Read More...