#
ponguleti-si-punishment-transfer-controversy

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్?

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్? హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...