#
Ibrahimpatnam.
Local News 

ఇబ్రహీంపట్నంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ఇబ్రహీంపట్నంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన ఇబ్రహీంపట్నం డిసెంబర్ 8 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోని మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల రిసెప్షన్ & డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అధికారులు పరిశీలించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మొత్తం ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అన్న దానిపై మెట్టుపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ...
Read More...