#
Air india AI2879
National 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఫ్లైట్ డ్రామా ప్రయాణికులకు అర గంట వేచి ఉండమన్న ఎయిర్‌లైన్ – భద్రతా లోపాలపై ప్రశ్నలు హైదరాబాద్  డిసెంబర్ 06 (ప్రజా మంటలు): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ–హైదరాబాద్ మధ్య నడిచే ఎయిర్ ఇండియా AI–2879 ఫ్లైట్ శుక్రవారం రాత్రి అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. ల్యాండింగ్ పూర్తైన వెంటనే, విమానం చుట్టూ ఫైరింజన్లు, భద్రతా సిబ్బంది...
Read More...