#
bihar-bjp-mla-pramods-inappropriate-comment-on-women
National 

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య

బీహార్ BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య ప్రతిపక్షం తీవ్ర విమర్శలు పాట్నా డిసెంబర్ 04: బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్ర‌మోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,...
Read More...