#
jagityal-mla-sanjay-kumar-karimnagar-urban-bank-meeting
Local News 

ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్

 ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు...
Read More...