#
bihar-nitish-kumar-samrat-choudhary-oath-ceremony-latest-news

బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్‌కు ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్‌కు ఎన్నిక 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు): బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్...
Read More...