#
died

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి       గాజా, జనవరి 22: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు. సమాచారం సేకరణ కోసం...
Read More...