#
#KuberaSilks #SumaKanakala #GeneralBazaar #Secunderabad #SilkSarees #ShowroomInauguration #PrajaMantalu

జనరల్ బజార్‌లో నటి, యాంకర్ సుమ సందడి

జనరల్ బజార్‌లో నటి, యాంకర్ సుమ సందడి సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో కుబేరా సిల్క్స్ నూతన షోరూమ్‌ను ప్రముఖ నటి, యాంకర్ సుమ కనకాల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ పరిసరాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్‌సుందర్, శాలిని, వ్యాపార ప్రముఖులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2025 జూలై 12న...
Read More...