#
Suzen Medicare

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

నదీ జలాలపై వివాదాలు కాదు.. చర్చల ద్వారానే పరిష్కారం కావాలి: సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం  జనవరి 9 (ప్రజా మంటలు): నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చలు మరియు పరస్పర సహకారం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “పంచాయతీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలి” అని...
Read More...