బీజేపీ - Praja Mantalu

అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలు
పట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు – 17 స్థానాలు
అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (అమ్మక)కు – 9 స్థానాలు
తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా)కు – 3 స్థానాలు కేటాయించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే స్వయంగా సుమారు 170 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా, మిగిలిన 64 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించనుంది.
ఈ 64 స్థానాల్లో బీజేపీ, పామక, అమ్మకలకు ఇచ్చిన వాటిని మినహాయించి, మిగతా స్థానాలను కొత్తగా కూటమిలో చేరిన చిన్నపార్టీలకు ఇవ్వాలనే చర్చలు కొనసాగుతున్నాయి. వీటిలో:
కొత్త న్యాయ పార్టీ
ఐజేకే
పురట్చి భారత్
సౌత్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్
తమిళనాడు ప్రజా అభివృద్ధి సంస్థ
లాంటివి ఉన్నాయి.
అలాగే, కొన్ని చిన్నపార్టీలు అన్నాడీఎంకే యొక్క “డబుల్ లీఫ్” గుర్తుపై పోటీ చేయాలనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇదే సీట్ల పంపకం తుది నిర్ణయం ఆలస్యమవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
సీట్ల పంపకం పై తుది ప్రకటన మరో ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.
కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు ఎమ్మెల్సీ సీ. అంజిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరిపై కీలక చర్చ జరిగింది.

వ్యవసాయ సంక్షోభంపై తీవ్ర ఆగ్రహం
సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభంపై చర్చ జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభా పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది.
పంటల కొనుగోలు, కనీస మద్దతు ధర, సాగు ఖర్చుల పెరుగుదల, రుణభారం వంటి అంశాలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేతలు స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలు ఆగకపోవడం, పంట బీమా, సబ్సిడీల అమలులో గందరగోళంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై నిరసన
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని ఖండించారు.
ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించారు.

మార్చి 7 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించిన మేరకు, మార్చి 7 నుంచి శాసనసభా పక్షం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభమవుతుంది. ఈ పర్యటన ఆదిలాబాద్ నుంచి ప్రారంభమై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగనుంది.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాభిప్రాయాన్ని సేకరించి, తుది వ్యూహాన్ని ఖరారు చేస్తామని వెల్లడించారు.

అసెంబ్లీలో దూకుడు రాజకీయాలకు సంకేతం
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయం, నిరుద్యోగం, ఆర్థిక నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే దూకుడు వ్యూహంతో బీజేపీ ముందుకు సాగనుంది.
కామారెడ్డిలో జరిగిన ఈ సమావేశం ద్వారా బీజేపీ శాసనసభా పక్షం సమన్వయం మరింత బలపడినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ వ్యూహం ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ

రాయికల్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):

జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.

▪️ మున్సిపల్ చైర్మన్‌గా కట్కం రవీందర్ ఎన్నిక
▪️ వైస్ చైర్మన్‌గా తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి ఎంపిక
▪️ పాలక వర్గ సభ్యులుగా( కోఆప్షన్ ) ఎలిగేట్ లతికా – అనిల్ ఎన్నిక

మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ వశం కావడంతో పట్టణంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్లు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శాలువలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం నెలకొన్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితంతో జగిత్యాల జిల్లాలో గులాబీ పార్టీ శక్తి కొంత ఉన్నట్లు చాటినట్లైంది.

బీజేపీ రాయికల్ లో 5 వార్డుల గెలుచుకున్న, రాజకీయ వ్యూహం, నాయకత్వ లేమితో అధికారపీఠం వదులుకోవడం, కార్యకర్తలకు నిరాశే మిగిల్చింది.

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకొంది. ఛైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

వార్డు నంబర్ వరుస క్రమంలో

వార్డు నం

గెలిచిన అభ్యర్థి

పార్టీ

1

ఓంకార్ నవీన్

కాంగ్రెస్

2

జక్కం లక్ష్మీ

బీఆర్ఎస్

3

బత్తుల నరేష్

కాంగ్రెస్

4

పందిరి రమేష్

ఇండిపెండెంట్

5

పుడుకారం దివ్య రెడ్డి

బీజేపీ

6

బంగారుకళ్ళ నీరజ

బీఆర్ఎస్

7

ధర్మపురి స్వరూప

బీజేపీ

8

దీవకొండ మానస

బీఆర్ఎస్

9

బొడ్ల వసుధ

బీజేపీ

10

మునుగొండ నరేష్

కాంగ్రెస్

11

రెబ్బాస్ మహేష్

ఇండిపెండెంట్

12

సుమాయ తబస్సుమ్

ఇండిపెండెంట్

13

గుడికందుల అజయ్

కాంగ్రెస్

14

దొనికెల శిరీష

బీజేపీ

15

అరిగేలా అనూష

బీజేపీ

16

అరిసె వనజ

బీజేపీ

17

మైలారం లింబాద్రి

కాంగ్రెస్

18

చట్లపేల్లి మీనా

బీజేపీ

19

బొడ్ల ఆనంద్

బీజేపీ

20

మాసుల ప్రవీణ్

కాంగ్రెస్

21

ఖాజా అజిమోద్దీన్

ఇండిపెండెంట్

22

అంగడి పురుషోత్తం

బీఆర్ఎస్

23

కోయల్ కార్ స్రవంతి

బీజేపీ

24

పూదరి జ్యోతి

బీఆర్ఎస్

25

ఆశ్ర ఫర్హీన

బీఆర్ఎస్

26

బొడ్ల రమేష్

బీజేపీ

పార్టీ వారీగా స్థానాలు

బీజేపీ – 10

కాంగ్రెస్ – 6

బీఆర్ఎస్ – 6

స్వతంత్రులు – 4

యూజీసీ కొత్త నిబంధనలపై బీజేపీలోనూ విభేదాలు
విద్యామంత్రి వివరణ తర్వాత కూడా ఎందుకు ఆగని నిరసనలు?

న్యూఢిల్లీ, జనవరి 28 –(ప్రజా మంటలు);

ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నిబంధనలకు మద్దతు లభిస్తున్నప్పటికీ, మరోవైపు తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోపల కూడా విభేదాలు స్పష్టంగా బయటపడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతుందన్న ఆందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదా సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

బీజేపీ లోపల భిన్నాభిప్రాయాలు

ఈ వ్యవహారం బీజేపీ లోపల కూడా కలకలం రేపుతోంది. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఈ నిబంధనల వల్ల ఎవరిపైనా వివక్ష జరగదని, ఇవి సమానత్వాన్ని ప్రోత్సహించేవేనని స్పష్టం చేస్తోంది. కేంద్ర విద్యామంత్రి కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ, కొత్త నిబంధనల ఉద్దేశ్యం పూర్తిగా సానుకూలమేనని వివరణ ఇచ్చారు.

అయితే, పార్టీకి చెందిన స్థానిక నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి బీజేపీ పదాధికారులు రాజీనామా చేసినట్లు వార్తలు రావడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.

సుప్రీంకోర్టు వరకు చేరిన వివాదం

యూజీసీ నిబంధనలపై కొనసాగుతున్న వివాదం చివరికి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. నిబంధనలు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు విరుద్ధమా కాదా అనే అంశంపై న్యాయపరమైన స్పష్టత కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, తుది తీర్పు వచ్చే వరకు ఈ అంశం రాజకీయంగానే కాకుండా న్యాయపరంగానూ హాట్ టాపిక్‌గా మారింది.

ఎందుకు ఆగడం లేదు అల్లరులు?

విద్యామంత్రి వివరణల తర్వాత కూడా నిరసనలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం —
👉 నిబంధనల అమలుపై స్పష్టత లేకపోవడం
👉 సామాజిక వర్గాల్లో నెలకొన్న అనుమానాలు
👉 రాజకీయ పార్టీల్లో అంతర్గత అసమ్మతి

విద్య వంటి సున్నితమైన రంగంలో తీసుకునే నిర్ణయాలు సమాజంలోని అన్ని వర్గాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ నిబంధనలపై ప్రభుత్వం మరింత పారదర్శకతతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):

మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.

రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేతృత్వం వేగంగా స్పందించింది. పార్టీ ఆరీఅండ్‌డీ విభాగం సమావేశం అనంతరం ఆర్.కే సింగ్‌ను బీజేపీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలే దీనికి కారణమని పేర్కొంది.

పార్టీకి కీలక నేతగా ఉన్న ఆర్.కే సింగ్ అకస్మాత్తుగా వైదొలగడం రాష్ట్ర బీజేపీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ఆయన త్వరలోనే మీడియాతో మాట్లాడు‍తారని సమాచారం.

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?
*వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం
*యువత సమైక్య భారత్‌ నిర్మాణానికి ముందుకు రావాలి
*రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్
*సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు

సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) :

సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్ ఆధీనంలో ఉండేదని రాజ్యసభ సభ్యుడు డా.కే.లక్ష్మన్ అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 25 వరకు జరగనున్న సర్దార్@150 ఏక్తా మార్చ్‌ లో యువత చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మంగళవారం కవాడిగూడ సీజీఓ టవర్స్ లోని పీఐబీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, నిజాం పాలనలో ఉన్న పూర్వపు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణకు సర్దార్‌ పటేల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ధైర్యవంతమైన నిర్ణయాలతో ఈ ప్రాంత సమైక్యత, సార్వభౌమత్వం కాపాడబడ్డాయి అన్నారు.కులమత భేదాలకతీతంగా జాతీయ సమైక్యత సాధనలో సర్దార్‌ పటేల్‌ నాయకత్వం అపూర్వమని ఆయన పేర్కొన్నారు.

ఆయన ఆశయం అయిన సమైక్య భారత్‌ను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆయన చొరవతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం అయ్యాయని అన్నారు. లేనట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. ఏక్తా మార్చ్‌ పాదయాత్రల ద్వారా తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం, యువతలో దేశభక్తిని నింపడం లక్ష్యమని వివరించారు. సమైక్యత, స్వదేశీ భావన, మాదకద్రవ్యాల రహిత వికసిత్భారత్‌ నిర్మాణం వైపు యువత ముందుకు రావాలన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనకు ప్రతి యువకుడు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా స్థాయి పాదయాత్ర పోస్టర్‌ ను డా. లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్‌  మాధవి కొల్లి, ఏక్తా మార్చ్‌ నామినేట్‌ సామల పవన్‌ రెడ్డి, ఎన్ఎస్ఎస్‌ జిల్లా యువజన అధికారి  సైదా నాయక్, మై భారత్‌ హైదరాబాద్‌ జిల్లా యువజన అధికారి ఖుష్బు గుప్తా పాల్గొన్నారు.