ప్రజా మంటలు - Praja Mantalu

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యూటీ ఖాదర్ మాట్లాడుతూ, “స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద రావు. రాజకీయాల్లో పదవి అనేది కిరీటం కాదు, అది బాధ్యత” అని పేర్కొన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ హోదా వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని అన్నారు.

ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని విశ్వసించిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి సరిగా పనిచేయకపోతే రీకాల్ విధానం ఉండాలని సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ పార్లమెంటరీ విలువలను కాపాడారన్నారు.

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవే శ్వాసగా రాజకీయాలు చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. సామాజిక ఉద్రిక్తతల సమయంలో రాజ్యాంగ పరిమితుల్లో ఉండి అమాయకులను రక్షించేందుకు ధైర్యంగా నిలిచారని గుర్తు చేశారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మాట్లాడుతూ, “ప్రజా క్షేత్రంలో సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా నిలవాలో మా నాన్న మాకు వారసత్వంగా ఇచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్త ఇంటికి వెళ్తూ ప్రజల మధ్యే అమరుడయ్యారు” అని భావోద్వేగంగా తెలిపారు. తండ్రి ఆశయ సాధనకు కట్టుబడి ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీపాదరావు నెలకొల్పిన పార్లమెంటరీ ప్రమాణాలు నేటి రాజకీయ పరిస్థితుల్లో మరింత ఆచరణీయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు
టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28:

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, దేశ భద్రతకు ముప్పుగా మారిన ఇరాన్ చర్యలను అడ్డుకునేందుకే ఈ దాడులు చేపట్టామని తెలిపారు. ప్రతీకార దాడుల ముప్పు నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఉదయం 8:15 ప్రాంతంలో దేశవ్యాప్తంగా సైరన్లు మోగాయి.
ఈ పరిణామాలు జరుగుతున్న వేళ, అమెరికా–ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్ దాడులకు గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, ప్రాంతీయ మిలిటెంట్ గ్రూపులకు మద్దతుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అణు ఒప్పందానికి వ్యతిరేకంగా తన వైఖరిని పునరుద్ఘాటించారు.

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):

మెట్‌పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.
ప్రస్తుతం మెట్‌పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి సత్వర పరిష్కారానికి అదనపు కోర్టు అత్యవసరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జికి మరియు రిజిస్ట్రార్ జనరల్‌కు వినతిపత్రం అందజేసినట్టు ఆయన వెల్లడించారు.
అదనపు కోర్టుల ఏర్పాటు విషయమై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హైకోర్టు అధికారులు హామీ ఇచ్చినట్టు మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా (ప్రజా మంటలు):

ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

దేవాదుల పంప్ హౌస్ పరిశీలన

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి, నెల రోజుల్లోపు పంప్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని తెలిపారు.

ప్రత్యేక సమావేశం – శాసనసభలో చర్చ

దేవాదుల ఎత్తిపోతల పథకంపై శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.

అలాగే గోదావరి నదీ జలాల వినియోగం, వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరోజు పూర్తిస్థాయి చర్చ జరిపిస్తామని ప్రకటించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు.

భూసేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్

తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానల్ ద్వారా పరిహారం చెల్లిస్తామని, భూసేకరణ జాప్యంతో ప్రాజెక్టులు ఆగకూడదని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులపై సీఎం కీలక వ్యాఖ్యలు

దేవాదుల ప్రాజెక్టు 2001లో ప్రారంభమై రెండు దశాబ్దాలు దాటినా ఇంకా పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత పదేళ్లలో 967 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు.

రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, వచ్చే రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

అంచనాలు పెరుగుతున్న విధానానికి ముగింపు పలికి, సవరించిన అంచనాలతో పనులు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.

కాళేశ్వరం, దేవాదులపై స్పష్టత

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రజల ఆస్తులని, వాటిని గాలికి వదిలేయబోమని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు లేకుండా పునరుద్ధరణ చేపడతామని తెలిపారు.

మేడారం జాతరపై ప్రశంసలు

ఇటీవల జరిగిన మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర దక్షిణ కుంభమేళా తరహాలో విజయవంతంగా సాగిందని సీఎం పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మళ్లీ మేడారం సందర్శించి అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు.

భీమ్‌రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలంలోని భీమ్‌రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగాని శ్రీలత గంగాచారి, ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొని, మీ వెంట మేమున్నామని ధైర్యం చెప్పారు.

పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):

ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్‌లోని Koti Women's College లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె క్రీడల్లో మూడు సార్లు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. గత కొన్ని నెలలుగా సివిల్స్ పరీక్షల కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తోంది.

ప్రిపరేషన్‌కు అవసరమైన పుస్తకాల కోసం పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవ్‌ను సంప్రదించగా, సేవాభావంతో స్పందించిన ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ ₹5,000 (ఐదు వేల రూపాయలు) ఆర్థిక చేయూత అందించారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ, రాజేశ్వరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పీపుల్స్ యువసేన అధ్యక్షుడు మేకల సంజీవ్ రావు, ఉపాధ్యక్షుడు గాజుల తిరుపతి, జాయింట్ సెక్రటరీ దాసరి లక్ష్మణ్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, సభ్యులు బైకని నాగరాజు, కొమురయ్య, ఓడ్నాల రాజ్‌కుమార్, గుడెల్లి మహేష్, తుమ్మల రమేష్, వనం లక్ష్మణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి చల్గల్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. టీఆర్ నగర్‌ను జగిత్యాలలో విలీనం చేయడం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.

జగిత్యాల, రాయికల్, టీఆర్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అభివృద్ధితో మార్పు మొదలైందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.

జీవో–58 కింద టీఆర్ నగర్‌లో 116 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అలాగే, 62 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇతర నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణం జరగలేదని, జగిత్యాలలో మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా 4520 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.

కొందరు అభివృద్ధిని ఓర్వలేక కుల, మత, ప్రాంత భేదాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కన్నీళ్లు, ప్రలోభాలతో ఓట్లు వేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పక్షాన ఉండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, 5 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో అన్ని కుల సంఘాల భవనాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో నాణ్యతతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఒక్క ఓటు ఐదేళ్ల జగిత్యాల అభివృద్ధికి దారితీస్తుందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):

మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సోమవారం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాసిన లీగల్ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు గుర్తించడం అరుదైన విషయం అని, అలాంటి న్యాయమూర్తి మెట్‌పల్లిలో పనిచేయడం గర్వకారణమన్నారు.

సన్మాన స్వీకరించిన అనంతరం సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరావు మాట్లాడుతూ, నిరంతర అధ్యయనం, రచనల ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. తనకు సన్మానం ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, అడిషనల్ పీపీ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ పీపీ జి. ప్రణయ్, అసిస్టెంట్ జీపీ అబ్దుల్ హఫీజ్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజెల్లి రాందాస్ తదితర బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్
మెట్‌పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు

7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం

మెట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):
మెట్‌పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 15 తులాల బంగారం, 32 తులాల వెండి మరియు ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:
పండుగ రమేశ్, పల్లెపు రమేశ్, గుంజే గంగాధర్, ఒర్సు గంగమణి, గైని కిరణ్, పెద్దూరు మల్లేశ్వరి, ఇందూరి రాకేష్.

గత జనవరిలో మెట్‌పల్లి పట్టణంలో ఆరు దొంగతనాల ఘటనలు జరగడంతో, డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూనే, కాంగ్రెస్ పార్టీ బి-ఫారాలు పొందిన అభ్యర్థులతో కలిసి ఉండడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెబుతున్నందున, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేసిన కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తారా, లేక అమలు కాని హామీలతో ముందుకెళ్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని, గత ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపడతామని తెలిపారు.

జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కాలేజ్, మాతా-శిశు ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాలు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు వంటి పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే స్థానిక ఎమ్మెల్యే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటే, పార్టీ కార్యాలయానికి వచ్చి, పార్టీ కండువా ధరించి, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, రియాజ్ ఖాన్, మజాహిర్ రిజ్వన్, జూనైద్, చిట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ వివాహం అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య
వికారాబాద్, జనవరి 28 – ప్రజా మంటలు

వికారాబాద్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహానికి అంగీకరించలేదనే కారణంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కన్న కూతురే తల్లిదండ్రుల ప్రాణాలు తీసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్క సురేఖ (నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో సురేఖ తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు విచారణలో వెల్లడైంది.

💉 మత్తు ఇంజెక్షన్లతో హత్య

పోలీసుల వివరాల ప్రకారం, సురేఖ తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుంచి అనస్థీషియా (మత్తు మందు) తీసుకువచ్చి, ఒళ్లునొప్పులకు మందు అని చెప్పి తల్లిదండ్రులకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చింది. కొంతసేపటికే ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సహజ మరణమంటూ కుటుంబానికి సమాచారం

తల్లిదండ్రులు మరణించిన అనంతరం ఇది సహజ మరణమేనని సురేఖ తన అన్నకు సమాచారం ఇచ్చింది. అయితే మృతుల మరణ పరిస్థితులపై కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో బయటపడిన నిజం

పోలీసులు విచారణ చేపట్టగా, అనుమానాస్పద పరిస్థితుల్లో సురేఖను ప్రశ్నించడంతో తానే తల్లిదండ్రులను హత్య చేశానని అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి – మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి
గొల్లపల్లి, జనవరి 28  (ప్రజా మంటలు):

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనం ముందు, వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. భీమారం మండల కేంద్రంలో ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…
వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో లేదా తక్కువ కాంతి ఉన్న సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లేదా నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వెనక నుంచి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.

రేడియం స్టిక్కర్లు ఉండడం వల్ల తక్కువ వెలుతురులోనూ వాహనాలు దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తాయని, రాత్రి వేళల్లో, పొగమంచు ఉన్న ప్రాంతాల్లో డ్రైవర్లను ముందుగానే అప్రమత్తం చేస్తాయని ఆయన వివరించారు. రోడ్డుపై వచ్చే ఇతర వాహనదారుల దృష్టిని ఆకర్షించి ప్రమాదాలను తగ్గించడంలో ఇవి ఎంతో ఉపయోగకరమని స్పష్టం చేశారు.

🚦 రోడ్డు భద్రతపై అవగాహన

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు.
👉 సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం
👉 మైనర్ డ్రైవింగ్
👉 డ్రంక్ అండ్ డ్రైవ్
👉 ట్రిపుల్ రైడింగ్
👉 హెల్మెట్ లేకుండా ప్రయాణించడం

వంటి నిబంధనల ఉల్లంఘనలు మానుకోవాలని, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భీమారం సర్పంచ్, ఉపసర్పంచ్, ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.