#KalvakuntlaKavitha - Praja Mantalu

తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత
జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన

ముఖ్యాంశాలు:

- బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత
- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య
- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి
- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే ప్రమాదం
- ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి పూర్తి చేయాలని జాగృతి డిమాండ్

ఆదిలాబాద్, నవంబర్ 03 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం జాగృతి జనంబాట కార్యక్రమం సందర్భంగా బేల, జైనాథ్ మండలాల మధ్య గల తరుణం బ్రిడ్జిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజల సమస్యలను ఆలకించారు.

కవిత మాట్లాడుతూ – “మనం బేల, జైనాథ్ మండలాల మధ్య ఉన్న ఈ తరుణం బ్రిడ్జి ప్రాంతంలో ప్రజలు ఎన్నాళ్లుగానో రహదారి కోసం పోరాడుతున్నారు. ప్రజల ఉద్యమం తరువాతే రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మించారు. సాధారణంగా ముందు రోడ్డు కట్టి తర్వాత బ్రిడ్జి కడతారు, కానీ ఇక్కడ అటు ఇటు రోడ్డు వేసి మధ్యలో చిన్న బ్రిడ్జి కట్టారు. పాత బ్రిడ్జిని కూడా కూలగొట్టడంతో ఇప్పుడు టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది” అన్నారు.

మహారాష్ట్ర కనెక్టివిటీ దెబ్బతింటుంది

కవిత తెలిపారు – “భారీ వర్షాలు, వరదల సమయంలో ఇక్కడ పలు సార్లు లారీలు కొట్టుకుపోయాయి. ఈ బ్రిడ్జి పూర్తి కాకపోతే మహారాష్ట్రతో కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతుంది. రెండు మండలాల్లోని వందలాది గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు” అని చెప్పారు.

ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

“ప్రజల సమస్య తీరాలంటే ప్రభుత్వం వెంటనే తరుణం బ్రిడ్జిని పూర్తి చేయాలి. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని పట్టించుకోవాలి. తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి కార్యకర్తలు ప్రజల తరఫున ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తారు” అని కవిత స్పష్టం చేశారు.