#JagtialNews #DrSanjayKumar #MataSishuHospital #TelanganaHealth #JagtialDevelopment #HospitalInspection #OxygenPlant #PrajaMantalu #HealthNews - Praja Mantalu

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన
జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు):

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రిలో ప్రస్తుతం మందుల నిల్వలు, ఆక్సిజన్ వినియోగం, వైద్య సిబ్బంది హాజరు వంటి వివరాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.

ఇటీవల కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయబడిందని అధికారులు వివరించారు.

డ్రగ్స్ కొనుగోలు కోసం అదనపు నిధులు అవసరం ఉందని అధికారుల నివేదికపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని సంప్రదించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

🏗️ ఆసుపత్రి విస్తరణ ప్రణాళిక:

మాతా శిశు ఆసుపత్రి పరిధిలో ప్రస్తుతం నాలుగు జిల్లాల ప్రజలు వైద్య సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 230 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం చేపట్టబడి, టెండర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
అలాగే క్రిటికల్ కేర్ యూనిట్ (CCU) నిర్మాణం కూడా పూర్తయిందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సునీల్,
సూపరిండెంట్ కృష్ణమూర్తి,RMOలు డా. సుమన్ మోహన్ రావు, డా. గీతిక, డా.నవీన్ తదితరులు పాల్గొన్నారు.