#bu saccident - Praja Mantalu

మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ  వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.