ChevellaAccident #Mirjaguda #RangaReddy #BusAccident #TelanganaNews #RoadAccident #PrajaMantalu #HyderabadNews #BreakingNews #PublicSafety - Praja Mantalu

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్‌, నవంబర్‌ 03:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్‌ లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగింది.లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి.

కారులోని కంకరంతా, బస్సు ప్రయాణికులపై పడడంతో, చాలా మంది ప్రయాణికులు కంకర కింద ఇరుక్కుపోయారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, తాండూరు నుండి బయలుదేరిన బస్సు,ఖానాపూర్ గేట్ వద్ద ఉన్న మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న ప్రభావంతో బస్సు రోడ్డుపక్కకు తారుమారైంది. 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.ఇందులో 5గురి పరిస్థితి విషమం.

స్థానికులు, పోలీసుల సహాయంతో క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ప్రమాదం హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి (NH-163)పై చోటుచేసుకోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చేవెళ్ల–వికారాబాద్‌ మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ప్రమాదానికి కారణం వేగం, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.