#తెలంగాణజాగృతి #కల్వకుంట్లకవిత #బీసీలనాయకులు #బీసీరిజర్వేషన్లు #TelanganaPolitics #BCLeaders #JagruthiJoinings #KavithaLeadership #PrajaMantalu #TelanganaNews - Praja Mantalu

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు
హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు):

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో చేరుతున్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, “బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి కేవలం సాంస్కృతిక సంస్థ కాదు, ప్రజా హక్కుల కోసం పోరాడే వేదిక” అని తెలిపారు.

తాజాగా తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివ పటేల్ తదితరులు పెద్ద ఎత్తున జాగృతిలో చేరారు. వారికి కండువాలు కప్పి కవిత స్వాగతం పలికారు.

అలాగే చెంగిచర్ల ప్రాంతానికి చెందిన పలువురు బీసీ నాయకులు కూడా జాగృతిలో చేరి, “కవిత బీసీ ఉద్యమానికి మద్దతుగా ఉన్నాం” అని తెలిపారు.

అటు తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్‌, మియాపూర్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు యువకులు కూడా జాగృతిలో చేరారు. అలాగే తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌, మూసారాంబాగ్‌, మేడ్చల్‌ ప్రాంతాల విద్యార్థులు కూడా కవిత సమక్షంలో జాగృతి సభ్యత్వం పొందారు.