#TamilNaduRains #చెన్నైవర్షాలు #WeatherUpdate #HeavyRainAlert #TamilNaduNews #IMDAlert #Thunderstorm #Monsoon2025 #ChennaiWeather #SouthIndiaRain - Praja Mantalu

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన
ప్రభావిత జిల్లాలు: 30

ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి

వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు

వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

చెన్నై, అక్టోబర్ 22:

తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 3 గంటల పాటు (రాత్రి 2 గంటల వరకు) రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

చెన్నై వాతావరణ కేంద్రం తన X (ట్విట్టర్) పేజీలో పోస్ట్ చేస్తూ,చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, మధురై, రాణిపేట, శివగంగ, తిరువళ్లూరు, తిరుచ్చి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

అదనంగా,అరియలూరు, కోయంబత్తూరు, కడలూరు, ధర్మపురి, దిండిగల్, ఈరోడ్, కళ్లకురిచ్చి, కన్యాకుమారి, కరూర్, కృష్ణగిరి, పెరంబలూరు, సేలం, తెన్కాసి, తంజావూరు, థేని, నీలగిరి, తిరుపత్తూరు వంటి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ ప్రజలను జాగ్రత్తగా ఉండమని, తక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించించారు.