#Jagtial #DrSanjayKumar #GirishSinghMemorial #CricketTournament #SportsNews #VivekanandaStadium #TelanganaNews #ప్రజామంటలు #JagtialMLA - Praja Mantalu

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి” అని చెప్పారు.

అలాగే జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం మంజూరు చేయించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గిరీష్ సింగ్ విద్యార్థి దశ నుంచే నాకు మంచి అనుబంధం ఉంది. బ్లూమూన్ క్రికెట్ పోటీలకు గతంలో కూడా వైద్యుడిగా హాజరయ్యాను” అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్, స్వప్న గిరీష్, జలందర్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ భిక్షపతి, విఘ్నేష్, 10TV జర్నలిస్ట్ జహీర్, స్పాన్సర్లు శ్రీ చైతన్య కళాశాల కరస్పాండెంట్ రాజేందర్, రౌతు గంగారెడ్డి, క్రీడాకారులు మరియు అభిమానులు పాల్గొన్నారు.