#JagtialNews #AdluriLaxmanKumar #HimeshTreatment #SocialWelfareTelangana #YashodaHospital #StudentInjury #TelanganaNews #ప్రజామంటలు #జగిత్యాల - Praja Mantalu

జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ
జగిత్యాల (రూరల్) నవంబర్ 2 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి హిమేష్ ఇటీవల పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హిమేష్‌ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పరామర్శించారు.

విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద నుంచి ఆరా తీసిన మంత్రి, “హిమేష్‌కు ఎటువంటి లోపాలు లేకుండా ఉత్తమ వైద్యం అందించాలి” అని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటి వరకు హిమేష్ వైద్యానికి సోషల్ వెల్ఫేర్ శాఖ ద్వారా ₹8,80,000 వరకు నిధులు అందజేయబడ్డాయని మంత్రి తెలిపారు. “ఎంతటి ఖర్చైనా వెనుకాడకుండా విద్యార్థి ప్రాణరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని అవసరమైన సహాయ చర్యల కోసం కూడా శాఖ స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.