#WomensWorldCup #TeamIndia #HarmanpreetKaur #INDvsSA #CricketFinal #DYPatilStadium #SportsNews #PrajaMantalu - Praja Mantalu

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్
ముంబయి, నవంబర్ 1 (ప్రజా మంటలు):

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆదివారం) డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్న ఈ పోరులో ఏ జట్టు గెలిచినా మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది.

ఫైనల్ ముందు శనివారం సాయంత్రం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, “2005, 2017 ఫైనల్లో ఎదురైన ఓటమి బాధ ఇంకా మనలో ఉంది. ఈసారి ఆ గమ్యాన్ని అందుకోవడమే మా లక్ష్యం. మా జట్టు మొత్తం జోష్‌తో ఉంది. గెలుపు రుచి చూడాలని తపనగా ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.

హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, “ప్రపంచకప్ ఫైనల్ వంటి వేదికపై ఆడటం అంటే పెద్ద ప్రేరణ. గత రెండేళ్లుగా ఈ క్షణం కోసం మేము కష్టపడి సిద్ధమవుతున్నాం. భారతదేశంలో జరిగే టోర్నమెంట్ కాబట్టి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేశాం. ఇప్పుడు మైదానంలో 100% ఇవ్వడమే మిగిలింది” అని తెలిపారు.

ఇక భారత్ ఇప్పటికే రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా మాత్రం ఈసారి తొలిసారి ఫైనల్‌కు చేరింది.