#HyderabadNews #MedchalAccident #TelanganaPolice #ASIDeath #RoadAccident #PetBasheerabad #CCTVFootage #PrajaMantalu - Praja Mantalu

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి
హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు):

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై దేవిసింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు నివాసి అయిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దేవిసింగ్ వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.

ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బషీరాబాద్ పోలీసులు తెలిపారు. దేవిసింగ్ ఆకస్మిక మరణంతో సహచర పోలీసుల మధ్య విషాదం నెలకొంది.