#govt.#purchasing centres - Praja Mantalu

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్
(అంకం భూమయ్య)

గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన ధాన్యన్ని కూడా కొనుగోలు చేస్తుందని  రైతులకు భరోసా కల్పించారు. అలాగే తూకం వేసిన ధాన్యన్ని వెంట వెంటనే  మిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు..

.ఈ కార్యక్రమం లో  డైరెక్టర్ కొక్కుల జలందర్,రాపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర భూమయ్య మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్,స్థానిక కాంగ్రెస్ నాయకులు, పాక్స్ సిబ్బంది పాల్గొన్నారు