RevanthReddy #TelanganaCM #FloodRelief #WarangalFloods #HanamkondaNews #TelanganaNews #PrajaMantalu #DisasterManagement #RainDamage #TelanganaUpdates #WarangalReliefOperations - Praja Mantalu

వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
– బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు

హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):
భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్‌, కాపువాడ, పోతననగర్‌ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు.

రేవంత్ రెడ్డి గారు పేర్కొంటూ,“భారీ వర్షాల వల్ల పంటలు, రోడ్లు, ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రతి జిల్లాలో నష్టం అంచనా నివేదికలను వారం రోజుల్లో సమర్పించాలి. రైతులకు ఎకరాకు ₹10,000 చొప్పున, మరణించిన కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున, ఇళ్లు దెబ్బతిన్న వారికి ₹15,000 పరిహారం అందించాలి,” అని ఆదేశించారు.

అలాగే అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పొలాల్లో ఇసుక తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు.“నాలాల కబ్జాలను అరికట్టాలి, శాఖల మధ్య సమన్వయం ఉండాలి. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారాలకు ప్రణాళిక సిద్ధం చేయాలి,” అని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వరదల కారణంగా అహర్నిశలు పనిచేసిన అధికారులను సీఎం అభినందించా