#KalvakuntlaKavitha #VarshithaDeathCase #BCResidentialHostel #TelanganaJagruthi #PonnamPrabhakar #Huzurabad #Rampur #TelanganaNews #PrajaMantalu #StudentDeath #SpecialInquiry - Praja Mantalu

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్
వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత

110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన

స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్

ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి

రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు)::

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “వర్షిత మరణంపై ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ఎంక్వైరీ లేదా సిట్ వేయాలి” అని డిమాండ్ చేశారు.

కవిత మాట్లాడుతూ“పీవీ గారి ఊరైన వంగరలో చదువుకుంటున్న వర్షిత, తెలివైన విద్యార్థిని. అవార్డులు అందుకున్న, లీడర్‌గా ఉన్న ఆ అమ్మాయి ఇలా చనిపోవడం చాలా దురదృష్టకరం. చనిపోవడానికి గంట ముందు కూడా తల్లిదండ్రులతో మాట్లాడిందట. ఇంతలోనే మరణం జరగడం అనుమానాస్పదం. ఇది సాధారణ సంఘటన కాదు, ఏదో కుట్ర ఉన్నట్లు ఉంది” అని అన్నారు.

“సంఘటన జరిగి ఎనిమిది రోజులు అయినా ప్రభుత్వం, అధికారులు స్పందించలేదు. కనీసం కలెక్టర్ గానీ, ఎడ్యుకేషన్ శాఖ గానీ సమాచారం ఇవ్వలేదు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సొంత నియోజకవర్గంలో ఇది జరిగిందన్నా చర్యలు లేవు” అని మండిపడ్డారు.

“గత ఏడాదిన్నరలో వేల్పేర్ హాస్టల్స్‌లో 110 మంది పిల్లలు చనిపోయారు. పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్‌పై ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దారుణం. ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వానికి ఆ పిల్లల ఉసురు తగులుతుంది,” అని అన్నారు.

“ఇది రాజకీయ విషయం కాదు. ఎందుకు పిల్లలు చనిపోతున్నారో ప్రభుత్వం తెలుసుకోవాలి. మానవత్వంతో వ్యవహరించి, పేద పిల్లల ప్రాణాలను కాపాడాలి. వర్షిత లాంటి ప్రతిభావంతులైన విద్యార్థుల మరణం మరలా జరగకూడదు,” అని విజ్ఞప్తి చేశారు.

“జాగృతి, వర్షిత కుటుంబానికి మరియు ఇతర బాధిత తల్లిదండ్రులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం స్పెషల్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలి,” అని అన్నారు.