#Telangana Politics - Praja Mantalu

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు
హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు):

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పోలింగ్ ముగిసే వరకు వైన్స్, పబ్బులు, మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని సూచించారు.

నవంబర్ 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

4.01 లక్షల ఓటర్లు – 407 పోలింగ్ బూత్లు: DEO ఆర్వీ కర్ణన్

జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు.

మొత్తం ఓటర్లు: 4,01,365

139 పోలింగ్ లొకేషన్లు

407 పోలింగ్ బూత్లు ఏర్పాటు

ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు

రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలించబడతాయని ఆయన తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కోసం:

2,060 మంది పోలింగ్ సిబ్బంది

45 FST (ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్)

45 SST (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్)

మూడంచెల భద్రత

పర్యవేక్షణ కోసం వెబ్‌కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉంటుంది.

ఓటర్ల సౌకర్యం కోసం:

హెల్ప్ డెస్కులు ఏర్పాటు

NCC వాలంటీర్లు క్యూల నిర్వహణకు పని

మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు

పారామిలిటరీ బలగాలు, డ్రోన్ మానిటరింగ్ – నగదు పంపకాలపై RBI పర్యవేక్షణ

ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ —
“ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI యాప్స్ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే ప్రయత్నాలపై RBIతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. RBI మానిటరింగ్ ఉంటుంది” అని వెల్లడించారు.

561 కంట్రోల్ యూనిట్లు, 595 VVPATs
2,394 బ్యాలెట్ యూనిట్లు వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి.పారామిలిటరీ బలగాలు ప్రాంతంలో బందోబస్తు చేపడతాయి. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుంది.

226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత: జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్

హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ:

65 లొకేషన్లలో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించినట్లు

ఆ ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలు మోహరించబడ్డాయని

మొత్తం 1,761 మంది స్థానిక పోలీసులు నియమించబడ్డారని తెలిపారు.

అదనంగా:

8 కంపెనీల CISF బందోబస్తులో ఉంటుంది.

3.60 కోట్ల నగదు ఇప్పటివరకు పట్టుకున్నట్లు వెల్లడించారు.

27 ఎన్నికల ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి.

230 రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామని చెప్పారు.

ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ఇప్పటివరకు ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలూ నమోదు కాలేదని తెలిపారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను ప్రకటించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆమె వెల్లడించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు ఉచితంగా రుణాలు అందించి, చిన్న–మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు.

RTC అద్దె బస్సులను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా రవాణా రంగంలో కూడా మహిళలకు స్వయం ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు. “మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా తోడ్పడుతుంది” అని సీతక్క హామీ ఇచ్చారు.

కాంగ్రెసు కులం, మతం, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయకుండా అభివృద్ధి–సంక్షేమాన్ని అజెండాగా పెట్టుకుంటుంది అని ఆమె స్పష్టం చేశారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మూడు సార్లు బీఆర్ఎస్‌కు గెలుపు ఇచ్చినా, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, సన్నబియ్యంలాంటి పథకాలను వేగంగా అమలు చేస్తున్నామని వివరించారు.

మైకార్టీల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉండిందని సీతక్క గుర్తు చేశారు. నాలుగు శాతం మైనార్టీ రిజర్వేషన్లు కాంగ్రెసే ఇచ్చిందని, ఆ రిజర్వేషన్ల కారణంగా అనేక మంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా మైనార్టీలకు కోటా ఇచ్చామని, జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇండ్లను కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

చివరగా, ప్రతి వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

మధురా నగర్, యూసుఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో తుల ఉమ, మాగంటి సునీత గోపీనాథ్‌తో కలిసి ప్రజలను కలుసుకున్నారు. స్థానికులు, మహిళలు, యువతతో మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, మాగంటి సునీత గోపీనాథ్ విజయం కోసం కోరారు.

తుల ఉమ గారు మాట్లాడుతూ,“ప్రజలకు న్యాయం చేసే అభ్యర్థి సునీతగారు. జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధికి ఆమె కృషి చేస్తారు. సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు ప్రజల ఇంటింటికీ చేరాయి,” అన్నారు.

ప్రచారంలో బిఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, స్థానిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
హైదరాబాద్‌, నవంబర్ 06 (ప్రజా మంటలు):

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్‌పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలను కలుసుకుని బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, అలాగే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో సమావేశమై పార్టీ అభ్యర్థి చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వివరించారు.

నేతలు మాట్లాడుతూ, ప్రజలకు మాగంటి సునీత గారి విజయం ద్వారా బీఆర్ఎస్ పాలనలో ఆరంభమైన అభివృద్ధి మరింత వేగం పొందుతుందని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకంతో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు.

అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు అర్పించారు. కురిక్యాల వద్దగల చరిత్రాత్మక బొమ్మల గుట్టను సందర్శించారు.

తరువాత మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ —“ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్ను వేసింది. తమ సొంత లాభాల కోసం చారిత్రక ప్రదేశాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ చారిత్రక గుట్టను కాపాడాలి,” అని తెలిపారు.

“బొమ్మలమ్మగుట్టను రక్షించే ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందువరుసలో ఉంటుంది. సంస్కృతి, వారసత్వం, చరిత్రకు కాపాడే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి,” అని హామీ ఇచ్చారు.

🏞️ బొమ్మలమ్మగుట్ట చారిత్రక ప్రాధాన్యం

బొమ్మలమ్మగుట్ట కరీంనగర్ జిల్లాలోని ప్రాచీన చారిత్రక ప్రదేశం, ప్రాచీన రాతి నిర్మాణాలతో పాటు ఇక్కడ ఉన్న కంద పద్యం తెలుగు భాష గౌరవాన్ని ఇనుమడింప చేస్తుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల కొన్ని గ్రానైట్ మాఫియా గుంపులు ఈ ప్రాంతంలో తవ్వకాల కోసం ప్రయత్నిస్తుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.