#KomatireddyRamgopalReddy #TelanganaBJP #HusnabadNews #PonnamPrabhakar #TelanganaFarmers #PrajaMantalu #MunthaCyclone #TelanganaPolitics #BandiSanjay #RevanthReddy - Praja Mantalu

ముంతా తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలి –బీజేపీ నాయకుడు రామ్ గోపాల్ రెడ్డి
హుస్నాబాద్‌, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

హుస్నాబాద్ మండలంలోని పత్రికా విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముంతా తుఫాన్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని కోరారు.

రోడ్లు, వంతెనలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేంద్రంపై నెట్టేసే విధానం సరికాదని ఆయన విమర్శించారు.

“రైతులకు న్యాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. గతంలోనూ అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయినా ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు,”అని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు.

వర్షం వల్ల నష్టం విషయం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడారని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వర్ష పరిస్థితులను ముందుగానే అంచనా వేయలేకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా, మండల బిజెపి నాయకులు — భూక్య సంపత్ నాయక్, రామంచ మహేందర్ రెడ్డి, వెల్దండి రాజేంద్రప్రసాద్, కుంట మల్లయ్య, బాలరాజు, గూగుల్ తిరుపతి నాయక్, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.