bribe of Rs 63 - Praja Mantalu

రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్పల్లి సీడీపీవో అరెస్ట్
మెటుపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా మెటుపల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మెటుపల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 లెక్కన మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఫిర్యాదుదారుడి నుంచి సెప్టెంబర్ 26న కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆమెను పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం సీడీపీవో దరోజు పద్మను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.