శిశు మరనాలు - Praja Mantalu

ఆదిలాబాద్‌లో శిశువులు, గర్భిణుల మరణాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యయన కమిటీ
ఆదిలాబాద్ సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు):

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో పసి పిల్లలు, గర్భిణుల మరణాలు, వైద్య సేవల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఏడుగురు సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, నవజాత శిశువులు, గర్భిణుల మరణాలకు కారణాలు, ఐటీడీఏ అందిస్తున్న వైద్య సేవలు, లోటుపాట్లపై అధ్యయనం చేయాలని కవిత ఆదేశించారు.

ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లో ఏసీ పేలి ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై కవిత స్పందించారు. రిమ్స్‌ను సందర్శించి ప్రమాదం జరిగిన ఎస్‌ఎన్‌సీయూను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు.

రిమ్స్‌లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, పూర్తిస్థాయి సేవలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య పరిస్థితులను అధ్యయనం చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కమిటీకి సూచించారు. అధ్యయన నివేదికను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీతో పాటు ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.

కమిటీ సభ్యులు: ఆర్వీఆర్ ప్రసాద్, ఇరిగిజ్జ మురళీకృష్ణ, ఎంఏ అశ్వక్, డాక్టర్ చంద్ర ప్రకాష్, డాక్టర్ సనీత్ కుమార్, పగిడాల శ్రావణి, హలీమా బేగం.