ఉస్మనియా - Praja Mantalu

ఓయూకు హామీ ఇచ్చిన రూ.1,000 కోట్లు ఏమయ్యాయి?: ప్రశ్నించిన కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):

ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులు ఏమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఓయూ లా కాలేజ్ విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఓయూ లా కాలేజీలో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న కవిత మాట్లాడుతూ, దాదాపు పది నెలలుగా విద్యార్థులకు మెస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సమస్యతో పాటు విద్యార్థుల గదుల్లోకి పాములు వస్తున్న పరిస్థితి ఉందన్నారు. యూనివర్సిటీ డిస్పెన్సరీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకే అందుబాటులో ఉంటుండటంతో అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఐదారు నెలలుగా విద్యార్థులు రోడ్డుపై వంటలు చేసుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. మంత్రి సీతక్క కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థేనని, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.

వినాయక చవితి వేడుకలను కూడా ఇబ్బందుల మధ్య నిర్వహించుకోవాల్సి వస్తోందని కవిత అన్నారు. లా కాలేజ్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఆమె తెలిపారు.