Gachibowli - Praja Mantalu

అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం..
సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):

మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'బటర్‌ఫ్లై హాస్పిటల్స్' శాఖను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్ రావు, సినీనటి మంజుల ఘట్టమనేని, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మహిళలు, పిల్లలకు సంబంధించిన ప్రసూతి, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి అన్ని రకాల వైద్య విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి నాణ్యమైన చికిత్సను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఆసుపత్రి ఎండీ డాక్టర్ వసంత్ కుమార్ చకిలం తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా గర్భిణులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉచిత వైద్య సంప్రదింపుల (కన్సల్టేషన్) డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.