– Dava Vasantha - Praja Mantalu

రైతును రిజిస్ట్రేషన్ చేసి రైతుగా గుర్తించడమెందుకు - దావ వసంత
పంట పండించడం ఒక పరీక్ష.. అమ్ముకోవడం మరో పరీక్ష: దావ వసంత సురేష్

సారంగాపూర్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): రైతు పంట పండించడమే కాకుండా, దానిని అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. రేచపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, సమయానికి నీరు, విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్, యాప్‌ల పేరుతో రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. రైతు పండించిన పంటను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

గత మూడు సంవత్సరాలకు సంబంధించిన ఆరు పంటల బోనస్‌ను వెంటనే చెల్లించాలని కోరారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, మాజీ పాక్స్ చైర్మన్ సాగి సత్యం రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.